Tuesday, May 14, 2013

మార్పు మనిషిక? మనసుక?

చాల love   relationships , mis trust  కన్నా  expectations వల్ల బ్రేక్ అయిపొతాయి. ఒకరి కోసం ఒకరికి వున్నా expectations . రాను రాను ఓవర్ expectations అని ముద్ర వేసుకొని విడిపోవడానికి కారణంల మిగిలిపోతాయి. పెళ్లి కాలేదు కాబట్టి విడిపోవడానికి కారణం ఎడిన కావొచు.

కాని పెళ్ళిలో కూడా ఈ "ఓవర్ expectations " అనే పదం పరిగెడుతూ ఉంటాద ? పెళ్లి అంటే మనకోసమే కాదు ఇదరి కోసం బతకటం  కాదా? జీవితంలో వంద సంతోషాలు వదిలిపెట్టి ఒక భాధ  ని వెతుకుతున్న అని ఎవrina  అన్న,భాధకి బరువెక్కువ సంతోషానికి సమయం థక్కువ. SO , తప్పు నాది కాదు, భాదించి వేదించే ఆ "భాధ " దె.

పెళ్ళాం , తనకి respect కోరుకోవడం , తనని గుర్తించాలనుకోవడం , ఒక్కసారి ఐన "అవును నువ్వు అంటే నాకు ఇష్టం " అని చెపితే వినలనుకోవడం కూడా ఓవర్ expectations ?

రోజు నేను అంటే ఇష్టమా అని అడిగితే , "లేదు" అనే సమాదానం అబధం అనుకోని ఆనందించాల? లేదు నిజమేనేమో అని భయపడాల? లేక  "నన్ను అర్ధం చేసుకున్నది ఇంతేనా" అనే sentence ని గుర్తించుకోవాల?

పక్కవాళ మీద చూపించలేని  కోపం ,చిరాకు ,frustration , "నా wife" అనే హక్కుతో వైఫ్ మీద చూపిస్తారు .  ఇన్ని feelings చూపించి ప్రేమ  ని మాత్రం ఎందుకు దాచేస్తారు ? అది మాత్రం చెప్పకుండానే ఎందుకు అర్ధం మాత్రం చేసుకోవలనుకున్త్రారు?

సమాధానం చెప్పల్సివచినప్పుడు , నిలదీసావు అనుకోవడం . తప్పు జరిగినప్పుడు blame అంతే నీదే  అనడం సరికాదు .

తన తప్పు నా తప్పు , నాకు నీకు , నేను అనే పదాలు పెళ్ళిలో లేకుంటే బావున్ను. ఈ పదాలు లేకున్నంతవరకు వంటరిగా బతకాలని వుంది. ఇలా life లాంగ్ నీతో bathakalenu అని బలంగా నమ్మక ముందే , నువ్వు లేకుండా నేను బతకలేను అని ప్రూవ్ చేసుకోవాలని  వుంది. 

Wednesday, March 30, 2011

క్షమాపణ.....

నా ఈ ... కన్నీరు కరిగించలేదా ... క్షమాపణ నిను చేరలేదా.. కనిపించవ కరుణించవ ఇక నను క్షమించవా???? :(

నీ కోప కొలిమిలో.........

నీ కోప కొలిమిలో నే కాలిపోతున్న...
నీ శిక్ష తో సిదిలమవుతున్న.....
క్షమించమని నిను అడుగుతున్న...
నా తప్పు కాసి నీ దరి చేరనివ్వా....